
Milan-2022: మిలన్-2022కు దేశానికి వచ్చిన విదేశీ నౌకాదళ సిబ్బందిని బౌద్దగయ, అగ్రాలకు భారత నౌకాదళం తీసుకువెళ్లింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మహాబోధి దేవాలయం, 80 అడుగుల బుద్ద విగ్రహం ప్రాంతాలలో విదేశీ నౌకాదళాల సిబ్బంది పర్యటించారు. అగ్రాలో తాజ్ మహల్, ఆగ్రాఫోర్టు, కళాకృతి సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు.

ఇదీ చదవండి: INS VISAKA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు మీరూ చూసేయండి