ETV Bharat / city

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం

author img

By

Published : Jan 12, 2022, 3:40 PM IST

Updated : Jan 12, 2022, 4:59 PM IST

Visakhapatnam Steel Plant
Visakhapatnam Steel Plant

15:36 January 12

అగ్నిప్రమాదంలో దగ్ధమైన కన్వేయర్ బెల్ట్, ఇద్దరికి గాయాలు..

Visakhapatnam Steel Plant
విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం

Fire at Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఒప్పంద కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. కోకోవెన్‌లో మంటలార్పుతున్నారు.

ఇదీ చదవండి:

Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు.. బయటకొస్తున్న రాఘవ ఆగడాలు

Last Updated : Jan 12, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.