ETV Bharat / city

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నప్లేస్​మెంట్ ఏజెన్సీలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

ఉద్యోగాల పేరుతో ప్లేస్​మెంట్ ఏజెన్సీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. కరోనా పరిస్థితులను అడ్డం పెట్టుకుని యువతకు గాలం వేస్తున్నాయి. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు అంటూ ఫేక్ ఆఫర్ లెటర్స్ ను తయారు చేస్తున్నాయి.

fake jobs
fake jobs
author img

By

Published : Oct 6, 2020, 9:28 AM IST

నిరుద్యోగ యువతను కొన్ని ప్లేస్​మెంట్ ఏజెన్సీలు మోసం చేస్తున్నాయని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రతినిధులు వెల్లడించారు. కొవిడ్ కష్ట కాలంలో పరిస్థితులే అదనుగా.. యువతకు గాలం వేస్తున్నారని చెప్పారు. కాకినాడ, విశాఖ నగరాల్లో వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ.. నకిలీ ఆఫర్ లెటర్​లను సైతం సదరు ప్లేస్​మెంట్ సంస్థలు ఇచ్చాయని.. ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.