ETV Bharat / city

Duck Helped to Turtle: సహజీవన సౌందర్యం... ఐక్యమత్యానికి సంకేతం - విశాఖ లేటెస్ట్ అప్​డేట్స్

Duck helped to turtle: కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. మరికొన్ని ఘటనలు వింతగా అనిపిస్తాయి. ఇంకొన్ని ఘటనలు ఆసక్తిని రేకిత్తిస్తాయి. అయితే ఓ పార్కులో బాతు, తాబేలు అందరి చూపును ఆకర్షించాయి. తామంతా ఒక్కటే అన్న భావాన్ని అవి మరోసారి గుర్తు చేశారు. అదేంటంటే..?

Duck help to turtle
పడిపోతున్న తాబేలును ముక్కుతో లోపలికి లాగిన బాతు
author img

By

Published : Apr 4, 2022, 8:10 AM IST

Duck helped to turtle: విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులోని ఓ నీటితొట్టెలో బాతులు, తాబేళ్లను కలిపి ఉంచుతున్నారు. వీటిలో ఓ తాబేలు తొట్టెనుంచి పడిపోతుండగా నల్లని బాతు ముక్కుతో పట్టుకుని లోనికి లాగుతున్న దృశ్యమిది.

ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న 'చేతక్​' హెలికాఫ్టర్ల వజ్రోత్సవ వేడుకలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.