విశాఖలో ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, శాసన సభ్యుడు మల్లాది విష్ణు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావును వారి మిత్ర వర్గం సత్కరించింది. అనంతరం ఉత్తరాంధ్ర రాజకీయవేత్త ద్రోణంరాజు సత్యనారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యాక్రమంలో భాషా సంఘ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: