ETV Bharat / city

కేజీహెచ్​లో 'కోవీ షీల్డ్ వ్యాక్సిన్' మూడో దశ ట్రయల్స్ ప్రారంభం - కోవీ షీల్డ్ వ్యాక్సిన్ వార్తలు

కరోనాకు ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన 'కోవీ షీల్డ్ వాక్సిన్' మూడో విడత ట్రయల్స్ విశాఖ కేజీహెచ్​లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తం 100 మందికి ఇవ్వనున్నట్లు వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన వారిని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ఇప్పటికై ఈ వ్యాక్సిన్ రెండు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.

covi shield vaccine third level trails started in vizag kgh
కేజీహెచ్​లో 'కోవీ షీల్డ్ వ్యాక్సిన్' మూడో దశ ట్రయల్స్ ప్రారంభం
author img

By

Published : Oct 5, 2020, 6:14 PM IST

కరోనాకు ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన 'కోవీ షీల్డ్ వాక్సిన్' మూడో విడత ట్రయల్స్ విశాఖ కేజీహెచ్​లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చారు. వారిని నిరంతరం పర్యవేక్షిస్తుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీ. సుధాకర్ తెలిపారు.

వ్యాక్సిన్ రెండు విడతల ట్రయల్స్ మంచి ఫలితాలు ఇవ్వటంతో మూడో దశ కొనసాగిస్తున్నామని చెప్పారు. సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ ట్రయల్స్ ప్రారంభించారు. మొత్తం 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేజీహెచ్ వైద్యులు రంగం సిద్ధం చేశారు. డాక్టర్ మాధవి ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను ముఖ్య ఇన్వెస్టిగేటర్​గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి..

అన్​లాక్-5 నిబంధనలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.