ఇదీ చదవండి:
రేపు... విశాఖలో సీఎం జగన్ పర్యటన - ఏయూ అలెమ్నీ మీట్ 2019
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.... రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఆయన విశాఖకు రానున్నారు. రేపు ఉదయం.. అసెంబ్లీ సమావేశానికి హాజరైన అనంతరం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ వెళ్లనున్నారు. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం తిరిగి విజయవాడ చేరుకుంటారు.
రేపు... విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఇదీ చదవండి:
కంట్రిబ్యూటర్... చంద్రశేఖర్
సెంటర్... ధర్మవరం, అనంతపురం జిల్లా
date... 06-12-19
slug....
Ap_atp_31_07_cm_visit_pa_death_av_10002
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎగువ పల్లి గ్రామాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. వైయస్ కుటుంబానికి సన్నిహితుడు సహాయకుడిగా ఉన్న దిగువపల్లి నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి నారాయణ మృతదేహం స్వగ్రామానికి తరలించారు.హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వచ్చిన సీఎం అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా దిగువ పల్లి గ్రామానికి చేరుకున్నారు. నారాయణ మృతదేహంపై సీఎం జగన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎంతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి వచ్చారు. నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం హెలికాప్టర్ లో తిరుగు పయనమయ్యారు.