ఇవీ చదవండి.. 'సీఎం గారూ.. దిల్లీ పర్యటనల వివరాలు ప్రజలకు చెప్పండి'
వైకాపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు: దేవధర్ - వైకాపాతో పొత్తు గురించి భాజపా నేత సునీల్ దేవధర్ వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వైకాపా పార్లమెంటులో మద్దతిచ్చి రాష్ట్రంలో ర్యాలీలు ఎలా చేస్తుందని... భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జి సునీల్ దేవధర్ ప్రశ్నించారు. కేంద్రానికి చెప్పే 3 రాజధానుల నిర్ణయం తీసుకుంటే అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
భాజపా నేత సునీల్ దేవధర్