మిజోరం గవర్నర్‌గా నియమించినందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి భాజపా నేత కంభంపాటి హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. మిజోరంలో పరిస్థితులను అవగతం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక ముందు గవర్నర్ ను అయినా విశాఖతో.. అనుబంధం కొనసాగుతుందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.
ఇదీ చదవండి:
ADIMULAPU SURESH: మంత్రి సురేశ్ అనంత పర్యటన.. అడ్డగింతకు విద్యార్థినేతల యత్నం