ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్​ ఎఫెక్ట్​ : అపస్మారక స్థితికి వెళ్లిన ఆశావర్కర్​

ఎల్జీ పాలిమర్స్​ బాధిత గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్​ రసాయన ఘాటు వల్ల అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు ఆమెను గోపాలపట్నం ఆసుపత్రికి తరలించారు.

asha worker fell down in lg polymers leakage areas in visakhapatnam
గోపాలపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్​ నాగమణి
author img

By

Published : May 15, 2020, 1:20 PM IST

ఎల్జీ పాలిమర్స్​ బాధిత గ్రామాల్లో పేదలకు సేవలు అందించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాగమణి అనే ఆశా వర్కర్​ ఎల్జీ పాలిమర్స్​ ప్రభావిత గ్రామాల్లో విధులు నిర్వహిస్తోంది. గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లే సమయంలో అక్కడ ఉండే రసాయన ఘాటు వల్ల అపస్మారక స్థితికి వెళ్లింది. వెంటనే గోపాలపట్నం ముప్పై పడకల ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో పని చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని... ప్రభుత్వం తమ కోసం ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి :

తగ్గని విషవాయువు ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.