విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. జేపీఆర్ ల్యాబ్స్‌లో మూడుసార్లు పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఆ పరిశ్రమలో 20 మంది కార్మికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదీ చదవండి
సీఎం కేసీఆర్ బంధువులు కిడ్నాప్...రాయలసీమ ముఠా పనిగా అనుమానం!