ప్రతీ విషయాన్ని సుప్రీం కోర్టుకి తీసుకెళ్లి.... మళ్లీ న్యాయస్థానాల తీరును వ్యతిరేకించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధాని చక్కటి ప్రణాళికతో ఉందని.. గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి చెప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రణాళిక బాగున్నప్పుడు చెప్పడం.. సంస్కారమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి గురించి ఏం మాట్లాడోరో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: