ETV Bharat / city

మట్టి విగ్రహాలను పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం !

పర్యావరణానికి హాని చేయని వివిధ రకాల వస్తువులతో వినాయక ప్రతిమలు తయారు చేసి విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు.

మట్టి విగ్రహాలను పూజిద్దాం
author img

By

Published : Aug 29, 2019, 8:01 PM IST

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు పర్యావరణానికి హాని చేయని వివిధ వస్తువులతో వినాయక విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యావరణ రక్షణ వేదిక, సిద్ధార్థ మహిళా కళాశాల ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రసాయనాలతో చేసిన వినాయకుడి ప్రతిమల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని పేర్కొన్నారు. జీవవైవిధ్యానికి నష్టం చేయని మట్టి విగ్రహాలను పూజించాలని విద్యార్థినులు సూచించారు. పసుపు, గోధుమపిండి, మైదాపిండి, ఆకులు, పూలు,మట్టి, ఇంట్లో లభించే నిత్యావసర వస్తువులను వినియోగించి వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు.

ఇదీచదవండి

మట్టి వినాయకుడిని పూజిద్దాం..ప్రకృతిని కాపాడుదాం!

Intro:Ap_atp_64_29_funerals_for_monkey_av_ap10005
మృతి చెందిన ఓ నరానికి అంత్యక్రియలు
~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రెండు మర్కటాలు మధ్య జరిగిన పోరాటంలో ఒక్క మర్కటం మృతి చెందగా మన మునిసిపాలిటీ కార్మికులు ఆ మర్కటానికి పూజలు చేసి అంతక్రియలు జరిపారు.అయితే పట్టణ ప్రజలు మాత్రం రోడ్ల పై పలు కాలనీల్లో కోతుల గుంపు అధికం కావడం , ఇళ్ళల్లో చొరబడి విధ్వంసాలు సృష్టిస్తున్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యారని వాపోతూ ఈ కోతుల బెడద తగ్గించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మృతి చెందిన మార్కటానికి పుర కార్మికులు, ఆటో కార్మికులు ఎంతో భక్తి శ్రద్ధలు తో పూజలు చేసి ఘనంగా వీడ్కోలు అంతక్రీయలు జరిపగా పలువురు వారిని అభినందించారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.