కృష్ణాజిల్లా విజయవాడ ఎనికేపాడులో కల్పన అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవే ఆత్మహత్యకు కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. ఆమె భర్త టంకసాల ప్రభుకుమార్ పరారీలో ఉన్నాడు.
ఇదీ చదవండి: ఆస్తి కోసం.. మేనత్తనే అంతం చేయాలనుకున్నాడు...