ETV Bharat / city

suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - Volunteer suicide

suicide
ఆత్మహత్య
author img

By

Published : Aug 24, 2021, 8:36 AM IST

Updated : Aug 24, 2021, 3:55 PM IST

08:35 August 24

మృతుడు షేక్‌లాల్ బాషా (26) గా గుర్తింపు

సీతానగరం పుష్కర ఘాట్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో పురుగుల మందు తాగి షేక్ లాల్ బాషా (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వాలంటీర్​గా పని చేస్తున్నట్లు సమాచారం.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు గుర్తిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

Missing: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. భర్త వేధింపులే కారణమా?

Last Updated : Aug 24, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.