ETV Bharat / city

మాస్కులు ధరించాలని ప్రజలకు పోలీసుల అవగాహన - మాస్కులు పెట్టుకోని వారికి మాచవరం పోలీసుల కౌన్సిలింగ్

బాధ్యతారాహిత్యంగా మాస్కులు లేకుండా తిరుగుతున్న పలువురికి.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా కనిపిస్తే భారీ స్థాయిలో జరిమానాలు, శిక్షలు విధిస్తామని సీఐ హెచ్చరించారు.

police foot patroling
మాచవరం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
author img

By

Published : Dec 4, 2020, 9:35 PM IST

మాచవరం పోలీసుల పెట్రోలింగ్

మాస్కూలు ధరించకుండా రోడ్ల మీద వెళ్తున్న వారికి.. విజయవాడ మాచవరం సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. మాస్కు పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను యువకులు, ద్విచక్ర వాహనదారులకు వివరించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే.. భారీ జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుప్రాంతాలలో ఈరోజు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. మాచవరం ప్రధాన వీధులలో తిరుగుతూ.. మాస్కులు ధరించని ప్రజలకు అవగాహన కల్పించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా కేసులు.. 6 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.