ETV Bharat / city

'చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకే దసరా' - venkaiah naidu dasara wishes

దసరా పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు.

vice president venkaiah naidu dasara wishes
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకే దసరా
author img

By

Published : Oct 24, 2020, 9:53 PM IST

దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండగను వైభవోపేతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజల జీవితాల్లో దసరా పండగ శాంతి, శ్రేయస్సును చేకూర్చాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

  • Greetings on the occasion of #DurgaPuja, may Goddess Durga bless us all with her choicest blessings. As we celebrate the victory of good over evil, let us resolve to eradicate the evils existing in society and together make our surroundings safe, healthy, liveable & prosperous.

    — Vice President of India (@VPSecretariat) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.