ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు @ 3pm

.

top news @3pm
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : May 23, 2020, 3:01 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2561సంఖ్యకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా...రాష్డ్రవ్యాప్తంగా మొత్తం 56 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజకీయాల్లో కుట్ర

విజయనగరంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఇది మంచి పద్దతి కాదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ ప్యాకేజీ

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దూరదృష్టితో జనతా కర్ఫ్యూ విధించారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. లాక్‌డౌన్‌ విధించి ప్రధానమంత్రి చేతులు దులుపుకోలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గోదావరి జలాలు

ముఖ్యమంత్రి జగన్​కు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా మొత్తం 16 మంది నేతలు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంపన్​ ఎఫెక్ట్​...

అంపన్‌ తుపాను బంగాల్​ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్రంలో ఈ విపత్తు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కాస్తైనా జాలి లేదా..?

కరోనాకు కాస్తైనా జాలి లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎవ్వరినీ వదలట్లేదు. తాజాగా గుజరాత్​లో ఆరు రోజుల కవల పిల్లలకు సోకిందీ మహమ్మారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎవరు గెలిచారు!

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, ఆయన కుమారుడు గౌతమ్​లు హైట్​ను పోల్చుకుంటున్నారు. అయితే ఆరడుగులకు ఎవరూ తీసిపోకుండా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సూర్య పాత్రకు డబ్బింగ్ ఎవరూ..?

తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాలో సూర్య పాత్ర కోసం టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టిక్​టాక్​లో డ్యూయెట్​ చేద్దామా...

టిక్​టాక్​లో డ్యూయెట్​ చేయడానికి టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని ఆహ్వానించాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్రయల్స్ వ్యాక్సిన్ సక్సెస్

మానవులపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్​ విజయవంతమైనట్లు చైనా పరిశోధకులు తెలిపారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్​కు ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.