ETV Bharat / city

Governor-CM Jagan meet: నేడు గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్ - cm jagan wishes to governor

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మంగళవారం గవర్నర్​ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్
గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్
author img

By

Published : Aug 3, 2021, 10:38 PM IST

Updated : Aug 4, 2021, 12:14 AM IST

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మంగళవారం గవర్నర్​ పుట్టినరోజు సందర్భంగా సీఎం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో గవర్నర్​తో మాట్లాడి యోగక్షేమాలు విచారించి, తన తరుపున సీఎంవో నుంచి ఉన్నతాధికారులను పంపి ప్రత్యేకతను చాటారు. గవర్నర్‌ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

CM Jagan: వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

Birthday wishes: గవర్నర్ బిశ్వభూషణ్​కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Last Updated : Aug 4, 2021, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.