Bike fired: కృష్ణా జిల్లా విజయవాడ వాంబే కాలనీ చెందిన లోకేష్ అనే న్యాయవాది ఇంటి ముందు బైకును నిలిపి ఉంచారు. అర్ధరాత్రి దుండగులు ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. మంటల్లో బైకు పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. డిస్నీల్యాండ్ సమీపంలో ఇల్లు ఉండటంతో బ్లేడ్ బ్యాచ్గానీ, గంజాయి బ్యాచ్ పోకిరి యువకుల పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Money seized in private bus: ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Bike fired: ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు - కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Bike fired: విజయవాడ వాంబే కాలనీ హెచ్బ్లాక్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. బ్లేడ్ బ్యాచ్గానీ, గంజాయి బ్యాచ్ పనిగా స్థానికులు అనుమానిస్తున్నారు.
ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు