ETV Bharat / city

'పరిషత్' ఎన్నికలపై నేడు తెదేపా కీలక సమావేశం - ఏపీలో పరిషత్ ఎన్నికలు తాజా వార్తలు

ఇవాళ ఉదయం 10 గంటలకు తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక చర్చ జరగనుంది.

tdp-politburo-meet-tomorrow-on-parishath-elections
tdp-politburo-meet-tomorrow-on-parishath-elections
author img

By

Published : Apr 1, 2021, 10:42 PM IST

Updated : Apr 2, 2021, 12:30 AM IST

పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే తెలుగుదేశం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. పాత నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ విడుదల చేయటంతో తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

Last Updated : Apr 2, 2021, 12:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.