Yanamala: బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం, స్వేచ్ఛ లేనప్పుడు ఎంతమందికి ఎన్ని పదవులిచ్చినా ఉపయోగం లేదని.. శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పరిపాలనలో బీసీల భాగస్వామ్యం ఎంతన్నదే ముఖ్యమన్నారు. బీసీ కులగణనపై అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉన్నా... జగన్మోహన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. మూడేళ్ల పాలనలో బీసీలకి ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయమూ.. జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పరిశ్రమలపై మరో పిడుగు... విద్యుత్‌పై సుంకం పెంపు
Yanamala: "ప్రాతినిథ్యం లేనప్పుడు... ఎన్ని పదవులిచ్చినా ఉపయోగం లేదు" - ap political updates
Yanamala: బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఎన్ని పదవులిచ్చినా ఉపయోగం లేదని తెదేపా నేత యనమల అన్నారు. పరిపాలనలో బీసీల భాగస్వామ్యం ఎంతన్నదే ముఖ్యమని తెలిపారు. మూడేళ్ల వైకాపా పాలనలో బీసీలకి ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోలేదని యనమల మండిపడ్డారు.