కడప జిల్లా మామిళ్లపల్లి పేలుడు ఘటనలో అసలు లీజుదారులైన ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుటుంబసభ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిమ్మకాయల చినరాజప్ప నిలదీశారు. జరిగిన ఘటనలో మైనింగ్ అధికారుల వైఫల్యమూ ఉందని.. వారిని సస్పెండ్ చేసి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: