ETV Bharat / city

అర్ధరాత్రి తాడేపల్లి అంత:పురానికి వచ్చిందెవరు?: అయ్యన్న - ఫోన్ ట్యాపింగ్​పై అయ్యన్న కామెంట్స్

తెదేపా నేత అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి తాడేపల్లి అంతఃపురానికి వచ్చిన ముఖ్యుడు ఎవరని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్​ నుంచి బయట పడటానికి ఎలాంటి సలహా ఇచ్చారని అయ్యన్న నిలదీశారు.

tdp leader ayyanna questions cm jagan
tdp leader ayyanna questions cm jagan
author img

By

Published : Aug 19, 2020, 5:00 AM IST

  • నిన్న అర్ధరాత్రి తాడేపల్లి అంతఃపురానికి వచ్చిన ముఖ్యుడు ఎవరు ? ఫోన్ టాంపరింగ్ నుంచి బయట పడటానికి ఎలాంటి సలహా ఇచ్చారు ?

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.