ETV Bharat / city

పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచంటే? - సమ్మర్ హాలిడేలు

పాఠశాలలకు వేసవి సెలవులు
పాఠశాలలకు వేసవి సెలవులు
author img

By

Published : Apr 23, 2022, 7:50 PM IST

Updated : Apr 23, 2022, 8:36 PM IST

19:48 April 23

పాఠశాలలకు వేసవి సెలవులు

రాష్ట్రంలోని పాఠశాలలకు.. మే 6 నుంచి జూలై 3వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని.. పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. జూలై 4వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి: నేనెవరికీ దత్తున్ని కాదు.. సొంతవాళ్లున్నారు : పవన్

Last Updated : Apr 23, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.