ఇవీ చూడండి...
'కోటి మందికి పైగా కరోనా తెలియకుండా వచ్చిపోయింది' - face to face with etv bharat latest news
సిరో సర్వైలైన్స్ ఆధారంగా రాష్ట్రంలో కోటి రెండు లక్షల మందికి కరోనా తెలియకుండానే వచ్చి వెళ్లినట్లు గుర్తించామని కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 19.8 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని సిరో సర్వైలెన్స్లో తేలిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందంటున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కిట్లు అందించటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబుతో ముఖాముఖి..
రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి డా. రాంబాబుతో ముఖాముఖి.
ఇవీ చూడండి...
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ..ఎమ్మెల్యే భారీ ర్యాలీ