విజయవాడలో వంగవీటి రాధా, రంగా అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి.. కాపు, తెలగ, బలిజ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలిచేందుకు.. తాము రీ యూనియన్ ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. తమ సంస్థకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు. త్వరలో తెలంగాణలోనూ సంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లోనూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు.
ఇదీ చూడండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం