'టీకా తీసుకున్న వారిలో వ్యాధి ప్రభావం స్వల్పమే' - టీకాపై సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కామెంట్స్
కరోనా రెండో దశ బారిన పడి కోలుకుంటున్న వారిలో.. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరినా.. కొద్ది రోజులకే కొత్త సమస్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రెండు డోస్‌ల టీకా తీసుకున్న వారిలో మాత్రం ఇలాంటి ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. అర్హులైన వారంతా టీకా వేయించుకోవడం ఒక్కటే నివారణ మార్గం అంటున్న.. సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ వసంత సోమవరపుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'టీకా తీసుకున్న వారిలో వ్యాధి ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోంది'
By
Published : Jun 6, 2021, 12:13 PM IST
'టీకా తీసుకున్న వారిలో వ్యాధి ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోంది'