రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా విక్రయం, తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెుత్తం 736 ప్రాంతాల్లో.. 495 బృందాలు ఒకేసారి దాడి చేపట్టాయి.
ఈ దాడుల్లో ఎస్ఈబీ అధికారులు 449 కేసులు నమోదు చేసి.. 253 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5,571 లీటర్ల నాటుసారా ధ్వంసం చేయగా.., 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
Rayalaseema Lift Irrigation: 'ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ?'