ఆర్టీజీఎస్ విభాగం వ్యవస్థాపకుడు , సీఈవో అహ్మద్ బాబును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా నియమించింది. ఆర్టీజీఎస్ సీఈవో బాధ్యతలను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మోన్ ఆరోఖ్య రాజ్ కు అప్పగించింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి-'కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు'