Protests: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు-117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫోరం(ఫోర్టో) ఆధ్వర్యంలో.. శనివారం కలెక్టరేట్ల వద్ద నిరసనలు నిర్వహించనున్నట్లు ఫోర్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సామల సింహాచలం తెలిపారు. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు అమలు చేస్తే ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
Protests: జీవో 117ను రద్దు కోసం.. కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ఫోర్టో పిలుపు
Protests: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు-117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఫోర్టో ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు.. ఫోర్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
కలెక్టరేట్ల వద్ద ఫోర్టో నిరసనలు నేడు