కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక డాకెట్ ఆర్డర్ పై.. రీకాల్ రివ్యూ పిటిషన్ ను లంచ్ మోషన్ లో వినాలని వైకాపా కౌన్సిలర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. లంచ్ మోషన్లో విచారించాల్సిన అత్యవసరం లేదని, పిటిషన్ను సాధారణంగానే వింటామని కోర్టు తెలిపింది. రీకాల్ రివ్యూ పిటిషన్ను సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.
ఇదీచదవండి :