ETV Bharat / city

సీఎం జగన్‌ ఆస్తుల కేసు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ వాయిదా - CM Jagan black money case

సీఎం జగన్ ఆస్తుల కేసుపై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై నమోదైన అభియోగాలపై విచారణను న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదా వేసింది.

Postponement of hearing on cm jagan
సీఎం జగన్‌పై అభియోగాల నమోదుపై విచారణ 20కి వాయిదా
author img

By

Published : May 12, 2021, 6:14 PM IST

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ముఖ్యమంతి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. అలాగే.. పెన్నా సిమెంట్స్ కేసులో ప్రతాప్​రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి వాదనలను ఈనెల 18కి వాయిదా వేసింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై అభియోగాల నమోదుపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసిన కోర్టు... లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్‌పై విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ లీక్... పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.