PM Modi announces compensation: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద బస్సు లోయలో పడి మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఇదీ చదవండి: Bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి