రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. చమురు ధరలు మరింత భారంగా మారాయి. లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.103.70, డీజిల్ రూ.97.94 ఉండగా.. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.107.15గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.103.50, డీజిల్ రూ.97.74, లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.106.95కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.33, డీజిల్ 96.17కు చేరింది.
ఇదీ చదవండి: