పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. లీటర్ పెట్రోల్ రూ.100.12, డీజిల్ రూ.94.44గా ఉంది. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.103.58 అయింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.99.92, డీజిల్ రూ.94.24 ఉండగా.. ప్రీమియం పెట్రోల్ రూ.103.38కి చేరింది.
ఇదీ చదవండి: Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'