భక్తులు సమర్పించే కానుకలకు తితిదే కేవలం సంరక్షణగా ఉండాలని.. అమ్మే హక్కు ఏమాత్రం లేదని తెలంగాణలో హైకోర్టులో బాలాజీ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. భక్తులు సమర్పించిన స్థిర, చరాస్థుల వివరాలను వెబ్ సైట్లో పొందుపర్చేలా తితిదేకు తగిన ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు.
ఇదీ చదవండి: తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: వైవీ సుబ్బారెడ్డి