ETV Bharat / city

''సీఎంకు క్రీడలంటే ఇష్టం.. ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం''

విజయవాడలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ త్వరలో ఏపీ క్రీడలకు పీవీ.సింధును బ్రాండ్ అంబాసిడర్​గా నియమిస్తామన్నారు.

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్
author img

By

Published : Jun 23, 2019, 12:58 PM IST

Updated : Jun 23, 2019, 1:14 PM IST

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఇందిరాగాందీ స్టేడియం నుంచి డి.వి మానర్ హోటల్ వరకు ఔత్సాహికులు పరుగు తీశారు. రన్​లో మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ ఇంతియాజ్ , క్రీడాకారిణలు పీవీ.సింధు, జ్యోతి సురేఖ తదితరలు పాల్గొన్నారు. క్రీడాశాఖ మంత్రి అవంతి మాట్లాడుతూ...సీఎం జగన్​కు క్రీడలంటే ప్రత్యేక అభిమానమని వ్యాఖ్యనించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. పిల్లల్లో శారీరక సామర్థ్యాలు లోపించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధిస్తా...
2020 టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తానని బాడ్మింగ్​టన్ స్టార్ క్రీడాకారిణి పీవీ.సింధు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి పెట్టి రోజులో కనీసం ఒక గంటైనా వ్యాయామాలు చేయాలని సూచించారు.

ఇదీచదవండి

అర్హులు.. 28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు

Aligarh (UP), Jun 23 (ANI): A 4-year-old girl was allegedly raped by a man who lured her by promising to give her Rs 10. The incident took place in Zakir Nagar area of Uttar Pradesh's Aligarh on June 19. Police said, "Received the information this evening. Case has been registered, girl has been sent for medical check-up, accused has been arrested."
Last Updated : Jun 23, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.