విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణకు పోలీసుశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు ఇళ్లలోనే చవితి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఊరేగింపులు చేయరాదని.. మైకులను అనుమతించబోమని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి:
TIRUMALA: తిరుమలను హోలీ గ్రీన్ హిల్స్‌గా మారుస్తాం: జవహర్‌రెడ్డి