ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 23-09-21 - నేటి ప్రధాన వార్తలు @ 23-09-21

.

news today
news today
author img

By

Published : Sep 23, 2021, 6:36 AM IST

  • పేద దేశాలకు 50 కోట్ల టీకా డోసుల పంపిణీపై బైడెన్ ప్రకటన
  • అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో మోదీ భేటీ
  • 'మా' ఎన్నికలకు ప్యానల్‌ ప్రకటించనున్న మంచు విష్ణు
  • విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 646వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
  • చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన
  • విజయవాడ- ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేసిన రైల్వే
  • పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణగా పందిరాట
  • కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు
  • శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో విశేష పూజలు
  • నటి శాలినీ పాండే పుట్టినరోజు
  • ఐపీఎల్-14- ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్​కతా నైట్ రైడర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.