ETV Bharat / city

Nandigama RDO office: ఇకపై ఆర్డీవో కార్యాలయంగా తహశీల్దార్​ ఆఫీస్..

author img

By

Published : Mar 17, 2022, 3:45 PM IST

Nandigama RDO office: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు కలుపుకోని నందిగామ రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో నందిగామలో ఉన్న తహశీల్దార్​ కార్యాలయాన్నే ఆర్డీవో కార్యాలయంగా మార్చనున్నారు.

Nandigama RDO office
Nandigama RDO office

Nandigama RDO office: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు కలుపుకోని నందిగామ రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ కార్యాలయంలోనే ఈ రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కార్యాలయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2 ఉగాది రోజున ఈ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి : కువైట్‌లో ముగ్గురి హత్య కేసు.. సెంట్రల్‌ జైలులో కడప జిల్లావాసి వెంకటేశ్‌ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.