ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఈనెల 12న రాష్ట్రానికి రానున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సీఎం నివాసానికి చేరుకొని తేనీటి విందులో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ద్రౌపదీ ముర్ముకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి :