కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో ఫలితాల్లో దేశవ్యాప్తంగా విజయవాడ నగరపాలక సంస్థకు 4వ స్థానం వచ్చినందుకు పారిశుద్ధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి డివిజన్లోనూ కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 10 లక్షల నుంచి 40 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో విజయవాడ తొలిసారిగా అత్యంత మెరుగైన స్థాయిలో నిలిచినందుకు అన్ని స్థాయిలోని అధికారులు, ఉద్యోగులు కారణమని కార్మికులు తెలిపారు.
ఇదీ చదవండి :