ETV Bharat / city

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్‌ కుమార్ మీనా నిమామకం - AP SEO

New SEO of AP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(ECO)గా ఐఏఎస్​ అధికారి ముకేశ్‌ కుమార్ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తుందని సీఈఐ ప్రకటించింది.

New SEC of AP
New SEC of AP
author img

By

Published : May 14, 2022, 12:06 AM IST

Updated : May 14, 2022, 1:50 AM IST

AP SEO: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(ECO)గా 1998 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి ముకేశ్‌ కుమార్ మీనా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో కె. విజయానంద్​ స్థానంలో ముకేశ్​ కుమార్​ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తుందని సీఈఐ ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. ముకేశ్​ కుమార్​ మీనా.. ప్రస్తుతం వాణిజ్య పన్నులు, చేనేత జౌళి ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం విశేషం.

ఇదీ చదవండి:

Last Updated : May 14, 2022, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.