ETV Bharat / city

స్వచ్ఛతలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించటం గర్వకారణం: ఎంపీ కేశినేని నాని - విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు

స్వచ్ఛసర్వేక్షణ్‌ ఫలితాల్లో విజయవాడ నగరపాలక సంస్థ మళ్లీ మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటికంచిన స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకుల్లో 4వ స్థానం సాధించటం పట్ల ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు.

MP Keshineni Nani was elated to see Vijayawada on the list of clean cities.
ఎంపీ కేశినేని నాని
author img

By

Published : Aug 21, 2020, 10:01 AM IST

స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ చోటు దక్కించుకోవడం పట్ల ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు. 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో స్వచ్సర్వేక్షణ్- 2020 అవార్డుల్లో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణం అన్నారు. ఇందుకు సహకరించిన విజయవాడ పౌరులకు నాని అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.