ఇదీ చూడండి:
ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డిని అభినందించిన సీఎం జగన్ - సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి
గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డి
ఇదీ చూడండి:
Last Updated : Mar 19, 2021, 5:57 PM IST