ఐదేళ్లలో అవినీతి, అక్రమాలకు చిరునామాగా తెదేపా పాలన సాగిందని, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ నూతన ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం అమలయ్యేలా, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 30 రోజుల పాలన అద్భుతంగా ఉందని వివరించారు. జూన్ 13 నాటికి రాష్ట్రంలో 10 వేలకు పైగా ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులు ఉండేవని.. రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 6వేల బస్సులు ఫిట్ నెస్ పత్రాలు పొందాయన్నారు.
నెలరోజుల్లోనే.. నమ్మకం పెంచేలా పాలన: పేర్ని నాని
నవరత్నాలు అమలే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. మాట ఇస్తే తప్పరనే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఐదేళ్లలో అవినీతి, అక్రమాలకు చిరునామాగా తెదేపా పాలన సాగిందని, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ నూతన ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం అమలయ్యేలా, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 30 రోజుల పాలన అద్భుతంగా ఉందని వివరించారు. జూన్ 13 నాటికి రాష్ట్రంలో 10 వేలకు పైగా ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులు ఉండేవని.. రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 6వేల బస్సులు ఫిట్ నెస్ పత్రాలు పొందాయన్నారు.
Body:Ap_Rjy_71_29_School_No admission_avb_AP10110 రామచంద్రపురం కంటి బ్యూటర్ వెంకటరమణ తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పురపాల క సంఘ పాఠశాల విద్యార్థుల చేరిక లో రికార్డు సాధించింది గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థుల సంఖ్య 680 కి చేరింది పురపాలక చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆదేశాలతో ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు గత ఏడాది లో తెలుగు ఆంగ్లమాధ్యమంలో కలిపి 432 మంది మాత్రమే చేరారు గత ఐదేళ్లుగా పట్టణ పరిధిలో పలు అంశాలపై దృష్టి సారించారు విద్యుత్ త్రాగునీరు కూర్చునేందుకు బెంచీలు పాఠశాలకు మరమ్మతులు చేసి రంగులు వేయించారు నిరంతర పర్యవేక్షణ నాతో మెరుగైన విద్యా బోధన తో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసి గత రెండేళ్లుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో ప్రభుత్వ పథకాలు సౌకర్యాలపై ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చారు పురపాలక సంఘం పాఠశాల అయినప్పటికీ మండల పరిధిలో మారేడుబాక కపిలేశ్వరపురం మండల పరిధిలో నేలటూరు వల్లూరు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు
Conclusion:Ap_Rjy_71_29_School_No admission_avb_AP10110 రామచంద్రపురం కంటి బ్యూటర్ వెంకటరమణ తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పురపాల క సంఘ పాఠశాల విద్యార్థుల చేరిక లో రికార్డు సాధించింది గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థుల సంఖ్య 680 కి చేరింది పురపాలక చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆదేశాలతో ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు గత ఏడాది లో తెలుగు ఆంగ్లమాధ్యమంలో కలిపి 432 మంది మాత్రమే చేరారు గత ఐదేళ్లుగా పట్టణ పరిధిలో పలు అంశాలపై దృష్టి సారించారు విద్యుత్ త్రాగునీరు కూర్చునేందుకు బెంచీలు పాఠశాలకు మరమ్మతులు చేసి రంగులు వేయించారు నిరంతర పర్యవేక్షణ నాతో మెరుగైన విద్యా బోధన తో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసి గత రెండేళ్లుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో ప్రభుత్వ పథకాలు సౌకర్యాలపై ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చారు పురపాలక సంఘం పాఠశాల అయినప్పటికీ మండల పరిధిలో మారేడుబాక కపిలేశ్వరపురం మండల పరిధిలో నేలటూరు వల్లూరు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు