ETV Bharat / city

Peddireddy Ramachandra Reddy: పరిశ్రమలకు 'పవర్‌ హాలిడే' లేకుండా చేస్తా: మంత్రి పెద్దిరెడ్డి - పరిశ్రమలకు పవర్‌ హాలిడే లేకుండా చేస్తాన్న మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra reddy: రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్తు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.

minister Peddireddy Ramachandra reddy speaks on power holiday
పరిశ్రమలకు పవర్‌ హాలిడే లేకుండా చేస్తా: మంత్రి పెద్దిరెడ్డి
author img

By

Published : Apr 13, 2022, 7:25 AM IST

Peddireddy Ramachandra reddy: రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటానని.. రాష్ట్ర విద్యుత్తు, గనుల, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గనులశాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆదాయం పెరిగిందని, దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉచిత విద్యుత్తు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి అన్నారు. అటవీ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోవడంపై దృష్టి సారించాలని అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

ఇదీ చదవండి:

Power Cuts In Nellore: వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.