మొబైల్ వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు ఉద్దేశించిన దూస్రా యాప్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పది అంకెల వర్చువల్ నెంబర్... అపరిచిత కాల్స్, స్పామ్ సందేశాల నుంచి రక్షణ కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు.
స్పామ్ కాల్స్‌కు తాను కూడా బాధితుడినేనని... నేటి నుంచి తాను కూడా దూస్రాను వినియోగిస్తానని తెలిపారు. ప్రభావవంతంగా పనిచేసేలా యాప్‌ను అభివృద్ధి చేసిన ఆదిత్య ఉచిని మంత్రి అభినందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు