మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి గౌతంరెడ్డి దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఐటీడీసీ ఎండీ, ఎన్టీపీసీ సీఎండీ అధికారులతో భేటీ కానున్నారు. సెయిల్ సీఎండీ, బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి గౌతంరెడ్డి కలవనున్నారు.
ఇదీ చదవండి: వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్ కుమార్